Pain relief : నొప్పి మాయం - సర్జరీ దూరం

ABN , First Publish Date - 2023-02-07T02:45:01+05:30 IST

నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు పది అడుగులు వెయ్యలేక, నాలుగు మెట్లు కూడా ఎక్కలేక, రోజువారి పనులు చేసుకోలేక, ఇబ్బంది పడుతూ ఉంటారు.

Pain relief : నొప్పి మాయం - సర్జరీ దూరం

మోకాలు మరియు నడుము నొప్పులను

ఇక భరించాల్సిన అవసరం లేదు

నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు పది అడుగులు వెయ్యలేక, నాలుగు మెట్లు కూడా ఎక్కలేక, రోజువారి పనులు చేసుకోలేక, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వారికి ఆపరేషన్‌ ఒక్కటే మార్గమా? అంటే కచ్చితంగా కాదు! అంటారు ఇండో బ్రిటిష్‌ అడ్వాన్డ్స్‌ పెయిన్‌ క్లినిక్‌లోని డాక్టర్లు.

ఆధునిక పద్ధతులతో ఆపరేషన్‌తో పని లేకుండా మోకాలని పునర్జీవం చేసే నొప్పిని దీర్ఘకాలం దూరం చేసే పలుమార్గాలు ఉన్నాయి. వయసు పైబడిన వారికి, పిన్న వయస్కులకు, పలు రకాల వ్యాధిగ్రస్తులకు మొకాళ్ళ శస్త్ర చికిత్స శ్రేయస్కరం కాదు.

3.jpg

మోకాలు నొప్పి:

రీజనరేటివ్‌ థెరపీ మోకాళ్ళలోని కార్టిలేజ్‌ని పునరుత్పత్తి చేసే ప్రక్రియలో, సొంత రక్తం నుంచి వేరు చేసిన పదార్ధాలను ఉపయోగిస్తారు. ఈ పదార్ధాలలో ప్రధానమైనవి ప్లేట్లెట్‌ రిచ్‌ ప్లాస్మా పీఆర్‌పీ, గ్రోత్‌ ఫ్యాక్టర్‌ కాన్సంట్రేట్‌ మరియు స్టెమ్‌ సెల్స్‌, అలాగే ఎముకలోని మజ్జ నుంచి కానీ, కొవ్వు కణజాలం నుంచి కానీ మూలకణాలను వేరు చేసి మోకాళ్లలో ప్రవేశపెట్టినప్పుడు కార్టిలేజ్‌ యొక్క పునరుత్పత్తి సాధ్యమవుతుంది. కొందరిలో జాయింట్‌లోని సైనోంగిల్‌ ఫ్లూయిడ్‌ అనే జిగురు పదార్ధం క్షీణిస్తుంది. దీనిని ఇంజక్షన్‌ ద్వారా మరల ఎక్కించవచ్చు. చికిత్స ఆరంభం నుంచే నొప్పి తగ్గుముఖం పడుతుంది. కనుక రోజువారి కార్యక్రమాలు చేసుకోవచ్చు, బెడ్‌ రెస్ట్‌ అవసరం లేదు. తీవ్రమైన మోకాలు నొప్పులను కూల్డ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్‌ మరియు ప్రోలోథెరపీ వంటి ఆధునాతన పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు.

5.jpg

వెన్నునొప్పి సర్జరితో పనిలేకుండా వెన్ను నొప్పిని తొంటి నొప్పిని సయాటికాని అధిగమించేది ఎలా

తీవ్రమైన నడుము నొప్పి లేక తొంటి నొప్పి ఉన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయక డాక్టర్‌ సలహా మేరకు కఖఐ స్కాన్‌ వంటి పరీక్షలు అవసరమవుతాయి. ఈ మొండి నొప్పులకు కారణం ఎక్కువగా వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కులనుంచి కానీ, వాటి వెనుక ఉన్న వెన్నుపాము లేక నరాలను, నరాలపై పడే వత్తిడి కారణం కావచ్చు. డిజిటల్‌ స్పైనల్‌ ఎనాలసిస్‌ వంటి అధునాతన పద్ధతుల ద్వారా నొప్పి ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. బయాక్యులో ప్లాస్టి న్యూక్లియోలైసిన్‌ వంటి పద్ధతుల ద్వారా డిస్క్‌ యొక్క అరుగుదలను తద్వారా స్పైన్‌ ఆపరేషన్‌లను నిరోధించవచ్చు.

నడుములోని చిన్న జాయింట్స్‌ అయినా ఫెసెట్స్‌ నుంచి వచ్చే నొప్పిని రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్‌ ద్వారా దీర్ఘకాలం అరికట్టవచ్చు. విఫలమైన వెన్ను ఆపరేషన్‌ తర్వాత వచ్చే మొండి నొప్పులకు ఎపిడ్యూరోస్కోపీ స్పైనల్‌ కార్డ్‌ స్టిమ్యులేషన్‌ లేక స్పైనల్‌ పంప్స్‌ ఆధారంగా నొప్పికి ఉపశమనం చేయవచ్చు. నొప్పులతో బాధపడేవారు ఇండో బ్రిటిష్‌ అడ్వాన్డ్స్‌ పెయిన్‌ క్లినిక్‌ను సంప్రదించి నట్లయితే వారి సమస్య తీవ్రత, ఆరోగ్య పరిస్థితి, రోగి వయస్సును దృష్టిలో ఉంచుకొని చికిత్స విధానాన్ని రూపొందిస్తారు. సర్జరీతో పని లేకుండా తేలికపాటి ప్రొసీజర్స్‌ ద్వారా మీ నొప్పులకు దీర్ఘ ఉపశమనం పొందవచ్చు.

7.jpg

Dr. Vijay Bhaskar Bandikatla

MBBS,FFPMRCA

(Pain Medicine, RCOA, UK)

CCT (Anaesthesiology and Pain Management) Neuromodulation & Advanced Pain Research

Fellowship (London)

Updated Date - 2023-04-05T20:21:31+05:30 IST