OTT Special :ఈ వారమే విడుదల

ABN , First Publish Date - 2023-01-21T23:42:45+05:30 IST

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

OTT Special :ఈ వారమే విడుదల

ఓటీటీ స్పెషల్‌

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

సినిమా/సిరీస్‌ విడుదల తేదీ

నెట్‌ఫ్లిక్స్‌

ధమాకా తెలుగు చిత్రం జనవరి 22

నార్విక్‌ హాలీవుడ్‌ చిత్రం జనవరి 23

బ్లాక్‌ షన్‌షైన్‌ బేబీ డాక్యుమెంటరీ జనవరి 24

18 పేజేస్‌ తెలుగు చిత్రం జనవరి 27

జీ 5

అయలీ తెలుగు, తమిళ సిరీస్‌ జనవరి 26

జాన్‌బాజ్‌ హిందుస్థాన్‌ కీ హిందీ సిరీస్‌ జనవరి 26

అమెజాన్‌ ప్రైమ్‌

ఎంగ్గా హాస్టల్‌ తమిళ చిత్రం జనవరి 27

షాట్‌గన్‌ వెడ్డింగ్‌ హాలీవుడ్‌ మూవీ జనవరి 27

యాన్‌ యాక్షన్‌ హీరో హిందీ చిత్రం జనవరి 27

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

ఎక్స్‌ట్రార్డినరీ ఒరిజినల్‌ సిరీస్‌ జనవరి 25

డియర్‌ ఇష్క్‌ హిందీ సిరీస్‌ జనవరి 26

సాటర్‌డే నైట్‌ మలయాళ చిత్రం జనవరి 27

ఆహా...

18 పేజేస్‌ తెలుగు చిత్రం జనవరి 27

లయన్స్‌ గేట్‌ ప్లే

షాట్‌గన్‌ వెడ్డింగ్‌ హాలీవుడ్‌ మూవీ జనవరి 27

Updated Date - 2023-01-21T23:42:50+05:30 IST