Soundaryalahari: విజ్ఞాన పారిజాతం

ABN , First Publish Date - 2023-05-05T02:39:35+05:30 IST

సౌందర్యము అంటే మనసుకు ఆనందం కలిగించేది. లహరి అంటే అలలు. మన మనసుకు ఆనందం కలిగించే అలలలాంటి ఆణిముత్యాలతో కూడినది శ్రీ ఆదిశంకరాచార్యులవారు రచించిన సౌందర్యలహరి.

Soundaryalahari: విజ్ఞాన పారిజాతం

సౌందర్యము అంటే మనసుకు ఆనందం కలిగించేది. లహరి అంటే అలలు. మన మనసుకు ఆనందం కలిగించే అలలలాంటి ఆణిముత్యాలతో కూడినది శ్రీ ఆదిశంకరాచార్యులవారు రచించిన సౌందర్యలహరి. దీనిలో అమ్మవారిని కొనియాడుతూ నూరు శ్లోకాలు ఉన్నాయి. దీనిలోని మొదటి శ్లోకంతో మొదలై... వామదేవ మహర్షి, అరుణి మహర్షి, తండి మహర్షి, బుభు మహర్షి, ఔర్వ మహర్షి, ఆస్తికుడు, గౌరముఖుడు మొదలైన అనేక మందికి సంబంధించిన విషయాలను వివరించే పుస్తకం– మారేపల్లి భువనేశ్వరి రచించిన ‘సౌందర్యలహరి (వి)జ్ఞాన పారిజాతాలు’. భక్తిమార్గంలో ఉన్నవారందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది.

సౌందర్యలహరి

(వి)జ్ఞాన పారిజాతాలు

సౌందర్యలహరి

(వి)జ్ఞాన పారిజాతాలు

రచయిత్రి: మారేపల్లి భువనేశ్వరి

ప్రతులకు: 9550241921

Updated Date - 2023-05-05T02:39:35+05:30 IST