Movies, Webseries: ఈ వారమే విడుదల
ABN , First Publish Date - 2023-01-15T02:24:40+05:30 IST
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
వరలారు ముక్కియమ్ మలయాళ చిత్రం జనవరి 15
కాప మలయాళ చిత్రం జనవరి 19
దట్ నైన్టీస్ షో వెబ్‌సిరీస్ జనవరి 19
ఫౌదా వెబ్‌సిరీస్ జనవరి 20
జంగ్ ఈ కొరియన్ సిరీస్ జనవరి 20
మిషన్ మజ్ను హిందీ చిత్రం జనవరి 20
షాంటీ టౌన్ వెబ్‌సిరీస్ జనవరి 20
జీ 5
ఏటీఎం తెలుగు సిరీస్ జనవరి 20
ఛత్రీవాలి హిందీ చిత్రం జనవరి 20
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ద లాస్ట్ ఆఫ్ అజ్ వెబ్‌సిరీస్ జనవరి 16
ఝాన్సీ తెలుగు సిరీస్ జనవరి 19
ఆహా...
డ్రైవర్ జమున తెలుగు, తమిళ చిత్రం జనవరి 20
లయన్స్ గేట్ ప్లే
లెపార్డ్ స్కిన్ వెబ్‌సిరీస్ జనవరి 20