movies and webseries: ఈ వారమే విడుదల
ABN , First Publish Date - 2023-01-08T00:22:21+05:30 IST
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
వైకింగ్స్: వల్హల్లావెబ్‌సిరీస్ జనవరి 12
బ్రేక్‌పాయింట్ వెబ్‌సిరీస్ జనవరి 13
డాగ్ గాన్ హాలీవుడ్ మూవీ జనవరి 13
ట్రయల్ బై ఫైర్ హిందీ సిరీస్ జనవరి 13
అమెజాన్ ప్రైమ్
హంటర్స్ వెబ్‌సిరీస్ జనవరి 13
దృశ్యం 2 హిందీ చిత్రం జనవరి 13
జీ 5
హెడ్ బుష్ తెలుగు డబ్బింగ్ జనవరి 13
తట్టస్సెరి కూట్టం మలయాళ చిత్రం జనవరి 13
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
చేజింగ్ వేవ్స్ వెబ్‌సిరీస్ జనవరి 11
ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ మలయాళ చిత్రం
జనవరి 13
వూట్
విక్రమ్ వేద హిందీ చిత్రం జనవరి 9
లయన్స్ గేట్ ప్లే
లంబోర్గిని:
ద మ్యాన్ బిహైండ్ ద లెజండ్ హాలీవుడ్ మూవీ
జనవరి 13