AR game : సరికొత్త ఏఆర్‌ గేమ్‌

ABN , First Publish Date - 2023-07-21T23:21:35+05:30 IST

మొబైల్‌ గేమ్స్‌ విషయంలో అంతగా రాణించలేకపోయిన గూగుల్‌ తాజాగా ఏఆర్‌ గేమ్‌తో ముందుకు వచ్చింది. గేమ్‌ డెవలపర్‌ టీఏఏటీఓ యూనిట్‌9తో కలసి దీన్ని తీసుకొచ్చింది. ‘స్పేస్‌ ఇన్వేడర్స్‌: వరల్డ్‌ డిఫెన్స్‌ పేరిట ఈ గేమ్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లోకి వచ్చింది. ఆక్రమణదారుల నుంచి

AR game : సరికొత్త ఏఆర్‌ గేమ్‌

మొబైల్‌ గేమ్స్‌ విషయంలో అంతగా రాణించలేకపోయిన గూగుల్‌ తాజాగా ఏఆర్‌ గేమ్‌తో ముందుకు వచ్చింది. గేమ్‌ డెవలపర్‌ టీఏఏటీఓ యూనిట్‌9తో కలసి దీన్ని తీసుకొచ్చింది. ‘స్పేస్‌ ఇన్వేడర్స్‌: వరల్డ్‌ డిఫెన్స్‌ పేరిట ఈ గేమ్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లోకి వచ్చింది. ఆక్రమణదారుల నుంచి భూమిని రక్షించడం ఈ గేమ్‌ కాన్సెప్ట్‌. గూగుల్‌కు చెందిన ఏఆర్‌కోర్‌, జియోస్పేషియల్‌ ఏపీఐ పవర్‌తో ఈ క్రీడ సాగుతుంది. ఈ ఆటలో భాగంగా ప్లేయర్‌ పరిసరాలతోపాటు దగ్గర్లోని భవనాలు, ల్యాండ్‌స్కేప్స్‌ని ఉపయోగించుకుంటుంది. ఏఆర్‌, 3డితో ఎంగేజింగ్‌ లెవెల్స్‌ను రియల్‌ వరల్డ్‌లోకి తీసుకెళతా యి. బ్రాండ్స్‌, క్రియేటర్స్‌ కలిసి మొత్తమ్మీద ప్లేయర్‌కి సరికొత్త అనుభవాన్ని కలుగజేస్తాయి.

Updated Date - 2023-07-21T23:21:35+05:30 IST