శరీర సత్యాలు

ABN , First Publish Date - 2023-06-01T00:05:28+05:30 IST

ప్రతి వ్యక్తికి వేలి ముద్రలు భిన్నంగా ఉన్నట్లే.. నాలుకపై ముద్రలు కూడా భిన్నంగా ఉంటాయి.

శరీర సత్యాలు

ప్రతి వ్యక్తికి వేలి ముద్రలు భిన్నంగా ఉన్నట్లే.. నాలుకపై ముద్రలు కూడా భిన్నంగా ఉంటాయి.

చేతి గోళ్లు కాలి గోళ్ల కన్నా నాలుగు రెట్లు వేగంగా పెరుగుతాయి

ఒక యుక్త వయస్కుడి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది.

ముక్కు, చెవులు జీవితమంతా పెరుగుతూనే ఉంటాయి.

మనం వేసే ప్రతి అడుగు వల్ల శరీరంలో 200 కండరాలు కదులుతాయి

మన డీఎన్‌ఏలో 50 శాతం అరిటిపళ్ల డీఎన్‌ఏను పోలి ఉంటుంది

Updated Date - 2023-06-01T00:05:28+05:30 IST