విరసం పుస్తకావిష్కరణ సభ

ABN , First Publish Date - 2023-04-23T23:45:03+05:30 IST

ఏప్రిల్‌ 29, శనివారం సాయంత్రం విజయ వాడ ప్రెస్‌క్లబ్‌లో విరసం పుస్తక ఆవిష్కరణ సభ ఉంటుంది.

విరసం పుస్తకావిష్కరణ సభ

ఏప్రిల్‌ 29, శనివారం సాయంత్రం విజయ వాడ ప్రెస్‌క్లబ్‌లో విరసం పుస్తక ఆవిష్కరణ సభ ఉంటుంది. బిట్టు - ‘లైంగిక వైవిధ్యాలు’, పావని - ‘సిక్స్‌ప్యాక్‌ రాముడు’, ఇబ్రహీం నిర్గుణ్‌ - ‘బహి రంగ ప్రకటన’, ఉజ్వల్‌ - ‘కళ చెదరని స్వప్నం’, మహమూద్‌ - ‘ఆస్మాని’ పుస్తకాలను తాషి చొడొప్‌, వేంపల్లి షరీఫ్‌, సుంకర గోపాల్‌, మేడక యుగంధర రావు ఆవిష్కరించి మాడ్లాడతారు.

రివేరా

Updated Date - 2023-04-23T23:45:03+05:30 IST