రాధేయ కవితా పురస్కారం

ABN , First Publish Date - 2023-04-23T23:43:32+05:30 IST

‘ఒక తడి అనేక సందర్భాలు’, ‘తూనీగతో సాయం కాలం’, ‘నూర్జహాన్‌కు..

రాధేయ కవితా పురస్కారం

‘ఒక తడి అనేక సందర్భాలు’, ‘తూనీగతో సాయం కాలం’, ‘నూర్జహాన్‌కు ప్రేమలేఖ’ కవితా సంపుటాల కవి తెలుగు వెంకటేష్‌ (99853 25362) డాక్టర్‌ రాధేయ కవితా పురస్కారానికి ఎంపికయ్యారు. త్వరలో రూ.5వేల నగదుతో సన్మానం ఉంటుంది.

పెళ్లూరు సునీల్‌

Updated Date - 2023-04-23T23:43:57+05:30 IST