ఐడబ్ల్యూఎన్‌ తెలంగాణ చైర్‌వుమెన్‌గా విద్యా రెడ్డి

ABN , First Publish Date - 2023-03-05T02:28:59+05:30 IST

భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ)కి చెందిన ఇండియన్‌ వుమెన్‌ నెట్‌వర్క్‌ (ఐడబ్ల్యూఎన్‌), తెలంగాణ చాప్టర్‌కు జీ విద్యా రెడ్డి చైర్‌వుమెన్‌గా నియమితులయ్యారు...

ఐడబ్ల్యూఎన్‌ తెలంగాణ చైర్‌వుమెన్‌గా విద్యా రెడ్డి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ)కి చెందిన ఇండియన్‌ వుమెన్‌ నెట్‌వర్క్‌ (ఐడబ్ల్యూఎన్‌), తెలంగాణ చాప్టర్‌కు జీ విద్యా రెడ్డి చైర్‌వుమెన్‌గా నియమితులయ్యారు. 2023-24 ఏడాదికి ఆమె ఈ హోదాలో పని చేస్తారు. జీ పుల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకి విద్యా రెడ్డి వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అమెజాన్‌కు చెందిన తనుజా అబ్బూరి వైస్‌ చైర్‌వుమెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు.

Updated Date - 2023-03-05T02:28:59+05:30 IST