ఫార్మెక్సిల్‌ చైర్మన్‌గా వీరమణి!

ABN , First Publish Date - 2023-01-05T03:08:39+05:30 IST

భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్‌) చైర్మన్‌గా ఎస్‌వీ వీరమణి బాధ్యతలు...

ఫార్మెక్సిల్‌ చైర్మన్‌గా వీరమణి!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్‌) చైర్మన్‌గా ఎస్‌వీ వీరమణి బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఫార్మాక్సిల్‌ కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీఓఏ) దీనికి ఆమోదం తెలిపింది. వచ్చే రెండేళ్లపాటు ఆయన ఈ హోదాలో ఉంటారు.

Updated Date - 2023-01-05T03:08:41+05:30 IST