జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణకు గడువు జూన్ 30
ABN , First Publish Date - 2023-04-03T01:59:37+05:30 IST
రిటర్న్‌లు దాఖలు చేయకపోవడంతో గత ఏడాది డిసెంబరు నాటికి జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్లు రద్దయిన వ్యాపార సంస్థలకు ప్రభుత్వం...
న్యూఢిల్లీ: రిటర్న్‌లు దాఖలు చేయకపోవడంతో గత ఏడాది డిసెంబరు నాటికి జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్లు రద్దయిన వ్యాపార సంస్థలకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఇలాంటి సంస్థలు ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.