సిద్‌ ఫామ్‌ రూ.8 కోట్ల సమీకరణ

ABN , First Publish Date - 2023-01-18T00:29:49+05:30 IST

డెయిరీ సంస్థ సిద్‌ ఫామ్‌ తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఇందుకోసం కొత్తగా...

సిద్‌ ఫామ్‌ రూ.8 కోట్ల సమీకరణ

డెయిరీ సంస్థ సిద్‌ ఫామ్‌ తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఇందుకోసం కొత్తగా 10 లక్షల డాలర్లు (సుమారు రూ.8.2 కోట్లు) సమీకరించింది. కంపెనీ ఖాతాదారులు, వారి పరిచయస్తులే ఈ నిధులు సమకూర్చారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ సిద్‌ పేరుతో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల పాలు, పాల ఉత్పతులు మార్కెట్‌ చేస్తోంది.

Updated Date - 2023-01-18T00:29:52+05:30 IST