99 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ABN , First Publish Date - 2023-05-26T04:54:52+05:30 IST

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. మార్కెట్లోకి కొత్త వెర్షన్‌ జెడ్‌4 రోడ్‌స్టర్‌ను తీసుకువచ్చింది.

99 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

తాకట్టులో హెచ్‌జెడ్‌ఎల్‌ వాటా

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. మార్కెట్లోకి కొత్త వెర్షన్‌ జెడ్‌4 రోడ్‌స్టర్‌ను తీసుకువచ్చింది. కంప్లీట్లీ బిల్టప్‌ యూనిట్‌ (సీబీయూ)గా తీసుకువచ్చిన దీని ధర రూ.89.3 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). 3 లీటర్‌ 6 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారు కేవలం 4.5 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.


Updated Date - 2023-05-26T04:54:52+05:30 IST