సెబీ కొత్త లోగో
ABN , First Publish Date - 2023-04-13T02:55:41+05:30 IST
పెట్టుబడి మార్కె ట్ల నియంత్రణ సంస్థ సెబీ 35వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తలోగో ఆవిష్కరించింది...
న్యూఢిల్లీ: పెట్టుబడి మార్కె ట్ల నియంత్రణ సంస్థ సెబీ 35వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తలోగో ఆవిష్కరించింది. 1988 ఏప్రిల్‌లో సెబీ ఏర్పాటయుంది. 35 సంవత్సరాలుగా తాము పాటిస్తున్న సమున్నత సాంప్రదాయా లు, అనుసరిస్తున్న డేటా, టెక్నాలజీ ఆధారిత వైఖరిని ఈ కొత్త లోగో ప్రతిబింబిస్తుందని సెబీ చైర్ పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు.