మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ

ABN , First Publish Date - 2023-06-07T02:59:22+05:30 IST

దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌.. గెలాక్సీ సిరీస్‌లో ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6.7 అంగుళాల స్ర్కీన్‌, 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 108 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా...

మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ

ధర రూ.27,999

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌.. గెలాక్సీ సిరీస్‌లో ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6.7 అంగుళాల స్ర్కీన్‌, 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 108 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ అలా్ట్ర వైడ్‌ లెన్స్‌, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్‌, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ ఫోన్‌ ధర రూ.27,999. మెటియోర్‌ బ్లూ, స్టార్‌డస్ట్‌ సిల్వర్‌ కలర్లలో లభించనుంది. ఫ్లిప్‌కార్ట్‌, సామ్‌సంగ్‌ వెబ్‌సైట్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.

Updated Date - 2023-06-07T02:59:22+05:30 IST