సామ్కో యాక్టివ్‌ మూమెంటమ్‌ ఫండ్‌

ABN , First Publish Date - 2023-06-11T01:37:50+05:30 IST

సామ్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌... యాక్టివ్‌ మూమెంటమ్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. భారత్‌లో ఇది తొలి యాక్టివ్‌ మూమెంటమ్‌ ఫండ్‌. ఈ నెల 15న ప్రారంభం కానున్న ఈ ఫండ్‌ 29న ముగియనుంది...

సామ్కో యాక్టివ్‌ మూమెంటమ్‌ ఫండ్‌

సామ్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌... యాక్టివ్‌ మూమెంటమ్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. భారత్‌లో ఇది తొలి యాక్టివ్‌ మూమెంటమ్‌ ఫండ్‌. ఈ నెల 15న ప్రారంభం కానున్న ఈ ఫండ్‌ 29న ముగియనుంది. ఇది మూమెంటమ్‌ థీమ్‌తో తీసుకువచ్చిన ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. ఈ ఫండ్‌కు నిఫ్టీ 500 ఇండెక్స్‌ టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌గా ఉంటుంది.

ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.5,000. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ఽవిధానంలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

Updated Date - 2023-06-11T01:37:50+05:30 IST