Share News

తగ్గిన నాగార్జున ఫెర్టిలైజర్స్‌ నష్టం

ABN , First Publish Date - 2023-11-15T01:52:15+05:30 IST

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ (ఎన్‌ఎ్‌ఫసీఎల్‌) నష్టం రూ.129 కోట్లకు తగ్గింది...

తగ్గిన నాగార్జున ఫెర్టిలైజర్స్‌ నష్టం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ (ఎన్‌ఎ్‌ఫసీఎల్‌) నష్టం రూ.129 కోట్లకు తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ రూ.183 కోట్ల నష్టాన్ని చవి చూసింది. సమీక్షా త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.2,075 కోట్ల నుంచి రూ.1,333.66 కోట్లకు తగ్గిందని కంపెనీ వెల్లడించింది.

Updated Date - 2023-11-15T01:52:18+05:30 IST