కాగ్నిజెంట్‌ సీఈఓగా రవి కుమార్‌

ABN , First Publish Date - 2023-01-13T01:15:04+05:30 IST

ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు సీఈఓగా సింగిశెట్టి రవి కుమార్‌ నియమితులయ్యారు..

 కాగ్నిజెంట్‌ సీఈఓగా రవి కుమార్‌

చెన్నై: ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు సీఈఓగా సింగిశెట్టి రవి కుమార్‌ నియమితులయ్యారు. గతంలో ఈయన ఇన్ఫోసిస్‌ మాజీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. సీఈఓ పదవితో పాటు కంపెనీ బోర్డులోనూ సభ్యుడిగా రవి కుమార్‌ను కాగ్నిజెంట్‌ నియమించింది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది.

Updated Date - 2023-01-13T01:15:06+05:30 IST