పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ

ABN , First Publish Date - 2023-04-20T02:41:52+05:30 IST

పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ మరో ఘనత సాధించింది. బుధవారం సంస్థ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉమెన్స్‌ వింగ్‌...

పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ

పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ మరో ఘనత సాధించింది. బుధవారం సంస్థ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉమెన్స్‌ వింగ్‌ ఏర్పాటు చేశారు. కన్వీనర్‌ డాక్టర్‌ కే అనిత సమక్షంలో పీఆర్‌ఎ్‌సఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వై బాబ్జీ.. ఉమెన్స్‌ వింగ్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పీఆర్‌ఎస్‌ఐ హైదరాబాద్‌ చాప్టర్‌ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని బాబ్జీ తెలిపారు.

Updated Date - 2023-04-20T02:41:52+05:30 IST