పోకర్ణ ఆదాయం రూ.165 కోట్లు

ABN , First Publish Date - 2023-05-26T04:48:32+05:30 IST

మార్చితో ముగిసిన త్రైమాసికంలో పోకర్ణ లిమిటెడ్‌ లాభం రూ.10.68 కోట్లకు తగ్గింది.

పోకర్ణ ఆదాయం రూ.165 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మార్చితో ముగిసిన త్రైమాసికంలో పోకర్ణ లిమిటెడ్‌ లాభం రూ.10.68 కోట్లకు తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.20.10 కోట్లుగా ఉంది. ఆదాయం కూడా రూ.209 కోట్ల నుంచి రూ.165 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు కంపెనీ 30 శాతం తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

Updated Date - 2023-05-26T04:48:32+05:30 IST