ప్లూరల్‌ టెక్నాలజీస్‌ 1,000 నియామకాలు

ABN , First Publish Date - 2023-03-31T01:49:29+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీ ప్లూరల్‌ టెక్నాలజీస్‌ వచ్చే మూడేళ్లలో 1000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్లను నియమించుకోవాలని భావిస్తోంది...

ప్లూరల్‌ టెక్నాలజీస్‌ 1,000 నియామకాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీ ప్లూరల్‌ టెక్నాలజీస్‌ వచ్చే మూడేళ్లలో 1000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్లను నియమించుకోవాలని భావిస్తోంది. ఇందులో 500 మందికి జపనీస్‌ భాషలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్లూరల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ సునీల్‌ సవరం తెలిపారు. జపాన్‌ భాగస్వామి సీసమ్‌ టెక్నాలజీ్‌సతో కలిసి 2025 చివరినాటికి ఎంటర్‌ప్రైజెస్‌ టెక్నాలజీ సర్వీసె్‌సలో 10 కోట్ల డాలర్ల వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2023-03-31T01:49:29+05:30 IST