Share News

ఎన్‌పీఎ్‌సకు పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2023-10-30T01:54:59+05:30 IST

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎ్‌స) ఖాతాదారులకు ఇక ‘‘పెన్నీ డ్రాప్‌’’ వెరిఫికేషన్‌ తప్పనిసరి అని పీఎ్‌ఫఆర్‌డీఏ ప్రకటించింది...

ఎన్‌పీఎ్‌సకు పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎ్‌స) ఖాతాదారులకు ఇక ‘‘పెన్నీ డ్రాప్‌’’ వెరిఫికేషన్‌ తప్పనిసరి అని పీఎ్‌ఫఆర్‌డీఏ ప్రకటించింది. ఈ విధానంలో సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీలు పింఛనుదారుని సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా ను తనిఖీ చేసి తమ వద్ద ఉన్న పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌లోని పేరుతో లేదా ఖాతాదారుడు సమర్పించిన పత్రాల్లోని పేరుతో సరిపోల్చుకుంటా యి. ఆ తర్వాత ఆ ఖాతాలోకి చిన్న మొత్తం వేసి పరిశీలించుకుంటాయి.

Updated Date - 2023-10-30T01:54:59+05:30 IST