ఒకాయాకు సర్టిఫికేషన్‌

ABN , First Publish Date - 2023-04-03T01:56:59+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన వి ద్యుత్‌ వాహనాల కంపెనీ ఒకాయా ఏఐఎస్‌ ఫేజ్‌ 2 సర్టిఫి కేషన్‌ పొందింది. దీంతో ప్రభుత్వ నూతన భద్రతా...

ఒకాయాకు సర్టిఫికేషన్‌

హైదరాబాద్‌కు చెందిన వి ద్యుత్‌ వాహనాల కంపెనీ ఒకాయా ఏఐఎస్‌ ఫేజ్‌ 2 సర్టిఫి కేషన్‌ పొందింది. దీంతో ప్రభుత్వ నూతన భద్రతా ప్రమా ణాలకు అనుగుణంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు తయా రుచేస్తున్న అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా తాము నిలిచి నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2023-04-03T01:56:59+05:30 IST