వ్యవసాయ రంగానికి మాజెలానిక్‌ డ్రోన్లు

ABN , First Publish Date - 2023-06-01T00:38:09+05:30 IST

మాజెలానిక్‌ క్లౌడ్‌ కంపెనీ బుధవారం వ్యవసాయ, లాజిస్టిక్‌ రంగాల కోసం పూర్తిగా దేశీయంగానే తయారుచేసిన డ్రోన్లు విడుదల చేసింది.

వ్యవసాయ రంగానికి మాజెలానిక్‌ డ్రోన్లు

హైదరాబాద్‌: మాజెలానిక్‌ క్లౌడ్‌ కంపెనీ బుధవారం వ్యవసాయ, లాజిస్టిక్‌ రంగాల కోసం పూర్తిగా దేశీయంగానే తయారుచేసిన డ్రోన్లు విడుదల చేసింది. అగ్రి డ్రోన్లు పంటలపై క్రిమినాశనులు, ఎరువులు సమర్థవంతంగా చల్లడానికి రైతాంగానికి ఉపయోగపడతాయి. లాజిస్టిక్‌ డ్రోన్ల పరిధి 5 నుంచి 60 కిలోమీటర్లుంటుంది. ఈ డ్రోన్లు 2 నుంచి 100 కిలోల సామగ్రిని మోసుకుపోగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

Updated Date - 2023-06-01T00:38:21+05:30 IST