ఏపీ, తెలంగాణల్లో మరిన్ని పట్టణాలకు జియో 5జీ సేవలు

ABN , First Publish Date - 2023-01-25T01:09:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మరిన్ని పట్టణాలకు 5జీ సేవలను రిలయన్స్‌ జియో విస్తరించింది...

ఏపీ, తెలంగాణల్లో మరిన్ని పట్టణాలకు జియో 5జీ సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మరిన్ని పట్టణాలకు 5జీ సేవలను రిలయన్స్‌ జియో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూ రు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలతో పాటు తెలంగాణలోని నల్లగొండలో జియో 5జీ సేవలు ప్రారంభించినట్లు తెలిపింది.

Updated Date - 2023-01-25T01:09:20+05:30 IST