మూడో రోజూ లాభాల్లో సూచీలు

ABN , First Publish Date - 2023-03-09T01:39:36+05:30 IST

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో రోజంతా నష్టాల్లో పయనించిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ఆఖరి గంటలో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఇంధన రంగ షేర్లలో...

మూడో రోజూ లాభాల్లో సూచీలు

ముంబై: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో రోజంతా నష్టాల్లో పయనించిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ఆఖరి గంటలో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఇంధన రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో లాభాల్లోకి మళ్లాయి. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, సెన్సెక్స్‌ 123.63 పాయింట్ల పెరుగుదలతో 60,348.09 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 42.95 పాయింట్ల లాభంతో 17,754.40 వద్ద క్లోజైంది. సూచీలు లాభపడటం వరుసగా ఇది మూడో రోజు.

Updated Date - 2023-03-09T01:39:36+05:30 IST