జీఆర్‌టీ జువెలర్స్‌ ఆషాఢం బహుమతులు

ABN , First Publish Date - 2023-07-06T02:13:04+05:30 IST

తమ వ్యాపారాభివృద్ధికి దోహదపడిన కస్టమర్ల కోసం జీఆర్‌టీ జువెలర్స్‌ ఆది/ఆషాఢ స్పెషల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద జీఆర్‌టీ షోరూమ్‌లలో ఆభరణాలు కొనుగోలు చేసే...

జీఆర్‌టీ జువెలర్స్‌ ఆషాఢం బహుమతులు

హైదరాబాద్‌: తమ వ్యాపారాభివృద్ధికి దోహదపడిన కస్టమర్ల కోసం జీఆర్‌టీ జువెలర్స్‌ ఆది/ఆషాఢ స్పెషల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద జీఆర్‌టీ షోరూమ్‌లలో ఆభరణాలు కొనుగోలు చేసే ప్రతీ కస్టమర్‌కు ఆశ్చర్యం గొలిపే బహుమతులు అందిస్తోంది. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఒక్క కొనుగోలుకు కస్టమర్లకు ఆశర్చం గొలిపే బహుమతులు హామీగా అందుతాయని వెల్లడించింది. పెద్ద ఆభరణాలకు పెద్ద బహుమతులుంటాయని తెలిపింది. దీనికి తోడు పాత ఆభరణాల మార్పిడిపై ఈ ఆఫర్‌ సాగే నెల రోజులూ ఒక్కో గ్రాముకు అదనంగా రూ.50 విలువ అందించనున్నట్టు జీఆర్‌టీ జువెలర్స్‌ ఎండీ ఆనంద్‌ అనంత పద్మనాభన్‌ చెప్పారు. రాబోయే వివాహాల సీజన్‌ను పరిగణలోకి తీసుకుని పలు కొత్త కలెక్షన్లను కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు కంపెనీ ఎండీ జీఆర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.

Updated Date - 2023-07-06T02:13:04+05:30 IST