Gold and Silver Price : షాకిస్తున్న ధరలు

ABN , First Publish Date - 2023-01-27T08:51:00+05:30 IST

బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. ఏదో ఈ ఏడాది చివరి నాటికి రూ.60 వేలకు చేరుకోవచ్చని నిపుణులు చెబితే.. ఇప్పటికే బంగారం ధర దాదాపు రూ.58 వేలకు చేరుకుంది.

Gold and Silver Price : షాకిస్తున్న ధరలు

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. ఏదో ఈ ఏడాది చివరి నాటికి రూ.60 వేలకు చేరుకోవచ్చని నిపుణులు చెబితే.. ఇప్పటికే బంగారం ధర దాదాపు రూ.58 వేలకు చేరుకుంది. ఇక ఆర్నమెంట్ బంగారం రూ.53 వేల మార్కును దాటేసింది. బులియన్‌ మార్కెట్లో ఒక రోజు తగ్గితే మరో రోజు పెరిగిపోతున్నాయి. నేడు 10 గ్రాముల బంగారంపై రూ.400కు పైగా పెరిగింది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,930కి చేరుకుంది. ఇక వెండి ధర రూ.75 వేలకు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.57,930

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.57,930

చెన్నైలో 2 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.53,150.. 24క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.57,980

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.53,150.. 24క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.57,980

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.57,930

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.57,930

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.53,250.. 24 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.58,080

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.53,100.. 24 క్యారెట్ల బంగారం ధర ( 10 గ్రాములు) రూ.57,930

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.75,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.75,000

బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,500

కేరళలో వెండి ధర రూ.75,000

ముంబైలో కిలో వెండి ధర రూ.72,600

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,600

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,600

Updated Date - 2023-01-27T08:53:01+05:30 IST