Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..

ABN , First Publish Date - 2023-03-28T10:03:07+05:30 IST

బంగారం ధర ఈ నెలలో కొద్ది రోజులైతే.. ఓ రేంజ్‌లో పరుగులు పెట్టింది. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.60 వేలకు చేరుకుంది. ఇవాళ కాస్త బంగారం ధర తగ్గిందండోయ్. ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు.

Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..

Gold and Silver Price : బంగారం ధర ఈ నెలలో కొద్ది రోజులైతే.. ఓ రేంజ్‌లో పరుగులు పెట్టింది. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.60 వేలకు చేరుకుంది. ఇవాళ కాస్త బంగారం ధర తగ్గిందండోయ్. ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు. కేవలం 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గింది. పెరిగితేనేమో వేలల్లో.. తగ్గితేనేమో పైసల్లో అన్నట్టుగా ఉంది వ్యవహారం. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,680కు చేరుకుంది. ఇక వెండి ధరలో అయితే ఎలాంటి మార్పూ లేదు. కిలో వెండి ధర రూ.73,300 వద్దే స్టేబుల్‌గా ఉంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680

విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,340.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,390

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,790.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,770

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,680

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,890.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,870

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.76,000

విశాఖలో కిలో వెండి ధర రూ.76,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,000

కేరళలో కిలో వెండి ధర రూ.76,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,300

ముంబైలో కిలో వెండి ధర రూ.73,300

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300

Updated Date - 2023-03-28T10:08:21+05:30 IST