Gold and Silver : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-02-23T08:36:15+05:30 IST
కొన్ని రోజుల క్రితం వరకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోయిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో ఈ నెలలోనే బంగారం ధర తులంపై రూ.60 వేలకు చేరుకుంటుందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. కానీ
Gold and Silver : కొన్ని రోజుల క్రితం వరకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోయిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో ఈ నెలలోనే బంగారం ధర తులంపై రూ.60 వేలకు చేరుకుంటుందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. కానీ గడిచిన ఐదు రోజులుగా బంగారం ధర దిగి వస్తోంది. ఇక నేడు బంగారం ధరకు బ్రేక్ పడింది. గురువారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,730కి చేరుకుంది. వెండి ధర సైతం నేడు స్థిరంగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,730
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,730
విశాఖటపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,730
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,750.. 24క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,550
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,730
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,780
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,880
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,730
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,000
విజయవాడలో కిలో వెండి ధర రూ. 72,000
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 72,000
చెన్నైలో కిలో వెండి ధర రూ. 72,000
కేరళలో కిలో వెండి ధర రూ. 72,000
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,000
న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,800
ముంబైలో కిలో వెండి ధర రూ. 68,800