Gold Silver Price : బంగారం ధరకు కళ్లెం..
ABN , First Publish Date - 2023-01-31T10:23:24+05:30 IST
బంగారం (Gold), వెండి (Silver) ధరలు నిన్నటి నుంచి కాస్త శాంతించాయి. నేడు కూడా బంగారం ధర అయితే స్థిరంగానే ఉంది.
Gold Silver Price : బంగారం (Gold), వెండి (Silver) ధరలు నిన్నటి నుంచి కాస్త శాంతించాయి. నేడు కూడా బంగారం ధర అయితే స్థిరంగానే ఉంది. కానీ వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. ఆ పెరుగుదల అనేది నామమాత్రమే కావడంతో పెద్దగా చర్చించుకోవల్సిన అవసరం లేదు. బంగారం ధర ఇప్పటికీ కూడా రూ.58 వేలకు చేరువలో ఉంది. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. మంగళవారం ఉదయం దేశంలో 22 క్యారెట్ల (22 carots) బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440 గా ఉంది. ఇక కిలో వెండిపై రూ.200 మేర పెరిగి రూ.72,400 లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,370
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,490
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,440
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,590
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,700
విజయవాడలో కిలో వెండి ధర రూ.74,700
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.74,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,700
బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,700
కేరళలో కిలో వెండి ధర రూ.74,700
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,400
ముంబైలో కిలో వెండి ధర రూ.72,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,400