Share News

నరెడ్కో ప్రెసిడెంట్‌గా జీ హరిబాబు

ABN , First Publish Date - 2023-10-14T01:29:44+05:30 IST

జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నరెడ్కో) జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీ హరిబాబు ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం నరెడ్కో ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌గా

నరెడ్కో  ప్రెసిడెంట్‌గా జీ హరిబాబు

న్యూఢిల్లీ: జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నరెడ్కో) జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీ హరిబాబు ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం నరెడ్కో ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. నరెడ్కో జాతీయ అధ్యక్ష పదవితో పాటు మరో నాలుగేళ్ల పాటు నరెడ్కో ఏపీ చాప్టర్‌ ప్రెసిడెంట్‌గానూ కొనసాగుతారు.

Updated Date - 2023-10-14T01:29:44+05:30 IST