కంటిచుక్కల మందు రీకాల్
ABN , First Publish Date - 2023-04-03T01:58:26+05:30 IST
చెన్నై కేంద్రంగా పని చేస్తున్న గ్లోబల్ ఫార్మా అమెరికా మార్కెట్ నుంచి 50 వేల ట్యూబ్‌ల కంటి చుక్కల మందును రీకాల్ చేస్తోంది...
న్యూఢిల్లీ: చెన్నై కేంద్రంగా పని చేస్తున్న గ్లోబల్ ఫార్మా అమెరికా మార్కెట్ నుంచి 50 వేల ట్యూబ్‌ల కంటి చుక్కల మందును రీకాల్ చేస్తోంది. అందులో బాక్టీరియల్ కలుషిత పదార్థాలున్నట్టు యూఎ్‌సఎ్‌ఫడీఏ పరీక్షల్లో తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.