డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్ అదుర్స్
ABN , Publish Date - Dec 14 , 2023 | 04:51 AM
డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్ అదుర్స్: డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ ప్రారంభమైన తొలి రోజే 5.71 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది...
డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్ అదుర్స్: డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ ప్రారంభమైన తొలి రోజే 5.71 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది. ఈ ఐపీఓ శుక్రవారం ముగుస్తుంది.
ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐపీఓకు కూడా మదుపరుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇష్యూ తొలి రోజే 1.48 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది.