Share News

సిప్లా ఔషధాల రీకాల్‌

ABN , First Publish Date - 2023-12-11T04:08:23+05:30 IST

ప్యాకింగ్‌ సరిగా లేని కారణంగా తమ అనుబంధ సంస్థ ఇవాజెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అమెరికా...

సిప్లా ఔషధాల రీకాల్‌

న్యూఢిల్లీ: ప్యాకింగ్‌ సరిగా లేని కారణంగా తమ అనుబంధ సంస్థ ఇవాజెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అమెరికా మార్కెట్‌ నుంచి విగాబాట్రిన్‌ ఓరల్‌ సొల్యూషన్‌ ఔషధం లాట్‌ ఒకటి స్వచ్ఛందంగా రీకాల్‌ చేసినట్టు సిప్లా ప్రకటించింది.

Updated Date - 2023-12-11T04:08:26+05:30 IST