19500 పైన బుల్లిష్ (నవంబరు 6-10 తేదీల మధ్య వారానికి)
ABN , First Publish Date - 2023-11-06T00:57:57+05:30 IST
నిఫ్టీ గత వారం 19231-18874 పాయింట్ల మధ్యన కదలాడి 184 పాయింట్ల లాభంతో 19231 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 19500 కన్నా పైన ముగిస్తే...
ఆస్ర్టో గైడ్
19500 పైన బుల్లిష్ (నవంబరు 6-10 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 19231 (+184)
నిఫ్టీ గత వారం 19231-18874 పాయింట్ల మధ్యన కదలాడి 184 పాయింట్ల లాభంతో 19231 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 19500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 19510, 19564, 18966, 18635 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి : 19630
బ్రేక్‌డౌన్ స్థాయి : 18830
నిరోధ స్థాయిలు : 19430, 19530, 19630
(19330 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 19030, 18930, 18830
(19130 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్