18,965 పైన బుల్లిష్ (జూన్ 26 - 30 తేదీల మధ్య వారానికి)
ABN , First Publish Date - 2023-06-26T01:53:02+05:30 IST
నిఫ్టీ గత వారం 18,887-18,647 పాయింట్ల మధ్యన కదలాడి 161 పాయింట్ల నష్టంతో 18,666 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 18,965 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
ఆస్ర్టో గైడ్
గత వారం నిఫ్టీ: 18,666 (-161)
నిఫ్టీ గత వారం 18,887-18,647 పాయింట్ల మధ్యన కదలాడి 161 పాయింట్ల నష్టంతో 18,666 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 18,965 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 18025, 17924, 17658, 17879 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 19,065
బ్రేక్‌డౌన్ స్థాయి : 18,265
నిరోధ స్థాయిలు: 18,865, 18,965,
19,065 (18,765 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 18,465, 18,365,
18,265 (18,565 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్