17760 కన్నా పైన బుల్లిష్‌ (ఏప్రిల్‌ 03-07 తేదీల మధ్య వారానికి)

ABN , First Publish Date - 2023-04-03T02:11:39+05:30 IST

నిఫ్టీ గత వారం 17360-16914 పాయింట్ల మధ్యన కదలాడి 415 పా యింట్ల లాభంతో 17360 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 17760 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

17760 కన్నా పైన బుల్లిష్‌ (ఏప్రిల్‌ 03-07 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 17360 (+415)

నిఫ్టీ గత వారం 17360-16914 పాయింట్ల మధ్యన కదలాడి 415 పా యింట్ల లాభంతో 17360 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 17760 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17376, 17571, 17800, 17474 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 17760

బ్రేక్‌డౌన్‌ స్థాయి: 16960

నిరోధ స్థాయిలు : 17560, 17660,

17760 (17460 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 17160, 17060,

16960 (17260 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

Updated Date - 2023-04-03T02:11:39+05:30 IST