ఆస్ట్రో గైడ్ 20635 దిగువన బేరిష్
ABN , First Publish Date - 2023-12-11T04:16:02+05:30 IST
నిఫ్టీ గత వారం 21006-19184 పాయింట్ల మధ్యన కదలాడి 666 పాయింట్ల లాభంతో 20934 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 20635 కన్నా...
ఆస్ర్టో గైడ్ 20635 దిగువన బేరిష్
(డిసెంబరు 11-15 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 20934 (+666)
నిఫ్టీ గత వారం 21006-19184 పాయింట్ల మధ్యన కదలాడి 666 పాయింట్ల లాభంతో 20934 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 20635 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 19711, 19668, 19329, 18876 వద్ద ఉన్నాయి. ఇవినిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి : 21335 బ్రేక్‌డౌన్ స్థాయి : 20535
నిరోధ స్థాయిలు : 21135, 21235, 21335 (21035 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 20735, 20635, 20535 (20835 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి