Share News

ఆస్ర్టో గైడ్‌ : 21,260 దిగువన బేరిష్‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:17 AM

నిఫ్టీ గత వారం 21,492-20,924 పాయింట్ల మధ్యన కదలాడి 487 పాయింట్ల లాభంతో 21,457 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 21,260 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌ : 21,260 దిగువన  బేరిష్‌

ఆస్ర్టో గైడ్‌

21,260 దిగువన బేరిష్‌

(డిసెంబరు 18-22 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 21,492-20,924 పాయింట్ల మధ్యన కదలాడి 487 పాయింట్ల లాభంతో 21,457 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 21,260 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 20,041, 19,806, 19,421, 18,953 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 21,860 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 21,060

నిరోధ స్థాయిలు: 21,660, 21,760, 21,860

(21,560 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 21,260, 20,160, 21,060

(20,360 దిగువన బేరిష్‌)

డాక్టర్ భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి

Updated Date - Dec 18 , 2023 | 01:17 AM