Share News

AP News: అంతర్వేది సముద్రంలో యువజంట గల్లంతు..

ABN , First Publish Date - 2023-12-11T10:39:10+05:30 IST

అంతర్వేది సముద్రంలో యువజంట గల్లంతైంది. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా సముద్ర స్నానానికి పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి వచ్చారు.

AP News: అంతర్వేది సముద్రంలో యువజంట గల్లంతు..

అంబేద్కర్ కోనసీమ : అంతర్వేది సముద్రంలో యువజంట గల్లంతైంది. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా సముద్ర స్నానానికి పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి వచ్చారు. ఫోన్ సముద్రపు ఒడ్డున వెళ్లి సముద్రంలోకి స్నానానికి దిగి గల్లంతయ్యారు. సముద్రపు ఒడ్డున వదిలిన ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. సఖినేటిపల్లి పోలీసులు సముద్రం వద్ద గాలిస్తున్నారు.

Updated Date - 2023-12-11T10:39:11+05:30 IST