స్టెప్పులేసిన నారాయణ

ABN , First Publish Date - 2023-03-26T04:05:08+05:30 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఏది చేసినా ప్రత్యేకమే. ఏ కార్యక్రమంలో పాల్గొంటే అందులో మమే కమవడం ఆయన ప్రత్యేకత.

స్టెప్పులేసిన నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఏది చేసినా ప్రత్యేకమే. ఏ కార్యక్రమంలో పాల్గొంటే అందులో మమే కమవడం ఆయన ప్రత్యేకత. తాజాగా ఆయన తన పదవిని, పెద్దరికాన్ని పక్కన౅ పట్టి క్రీడాకారులతో కలిసి జుంబా స్టెప్పులు వేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడి యంలో అమరావతి యోగా అండ్‌ ఏరోబిక్‌ అసోసి యేషన్‌ హాల్లో శనివారం నారా యణ యోగా చేశారు. అంతేగాకుండా ఏరోబిక్‌ హాల్లో జుంబా ప్రాక్టీస్‌ చేస్తున్న గ్రూప్‌ సభ్యులతో కలిసి నారా యణ కూడా జుంబా డ్యాన్స్‌ చేశారు. డీజే మ్యూజిక్‌తో సినిమా పాటలకు స్టెప్పులతో నారాయణ అందరినీ అలరించారు. - విజయవాడ స్పోర్ట్సు

Updated Date - 2023-03-26T04:05:08+05:30 IST