Share News

నేటి నుంచి పద్మావతీ దేవి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-11-10T04:27:56+05:30 IST

శ్రీవారి దేవేరి, తిరుచానూరు పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు గురువారం రాత్రి ఆలయంలో అంకురార్పణ

నేటి నుంచి పద్మావతీ దేవి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు, నవంబరు 9: శ్రీవారి దేవేరి, తిరుచానూరు పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు గురువారం రాత్రి ఆలయంలో అంకురార్పణ జరిగింది. ఉదయం లక్ష కుంకుమార్చన సేవను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అమ్మవారు పెద్దశేష వాహనంపై కొలువుదీరి పూజలందుకున్నారు. శుక్రవారం ఽఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2023-11-10T04:27:57+05:30 IST