ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు: మంత్రి రోజా

ABN , First Publish Date - 2023-03-25T03:12:47+05:30 IST

టీడీపీ అభ్యర్థికి ఓటేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని, భవిష్యత్తులో వారి పరిస్థితి ఏమిటో మీరే చూడబోతున్నారని మంత్రి రోజా అన్నారు.

ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు: మంత్రి రోజా

గన్నవరం, మార్చి 24: టీడీపీ అభ్యర్థికి ఓటేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని, భవిష్యత్తులో వారి పరిస్థితి ఏమిటో మీరే చూడబోతున్నారని మంత్రి రోజా అన్నారు. గన్నవరంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంలో వారికి వాళ్లే సూసైడ్‌ చేసుకున్నారన్నారు. అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వంశీ ఆమె పక్కనే ఉండటం గమనార్హం.

Updated Date - 2023-03-25T03:12:47+05:30 IST