Roja: లోకేశ్‌ అంకుల్‌ ఒక ఐరన్‌ లెగ్‌: రోజా

ABN , First Publish Date - 2023-02-15T03:03:53+05:30 IST

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆర్‌.కె. రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘లోకేశ్‌ అంకుల్‌ ఒక ఐరన్‌ లెగ్‌.. లోకేశ్‌ పాదయాత్ర కాదు.. జోకేశ్‌ యాత్ర’ అని వ్యాఖ్యానించారు.

Roja: లోకేశ్‌ అంకుల్‌ ఒక ఐరన్‌ లెగ్‌: రోజా

విజయవాడ(పటమట), ఫిబ్రవరి 14: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆర్‌.కె. రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘లోకేశ్‌ అంకుల్‌ ఒక ఐరన్‌ లెగ్‌.. లోకేశ్‌ పాదయాత్ర కాదు.. జోకేశ్‌ యాత్ర’ అని వ్యాఖ్యానించారు. విజయవాడలోని తన నివాసంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. లోకేశ్‌ పాదయాత్రతోనే చంద్రబాబు పతనం మొదలైందని, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ నారా కుటుంబం అని, రెండెకరాల ఆసామి చంద్రబాబు వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడని ప్రశ్నించారు.

Updated Date - 2023-02-15T03:03:54+05:30 IST