కోర్టు స్టేపై ఫ్లెక్సీ ప్రింటర్స్‌ నేత హర్షం

ABN , First Publish Date - 2023-01-26T04:33:32+05:30 IST

ఫ్లెక్సీ బ్యానర్లను వినియోగించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడంపై ఏపీ ఫ్లెక్సీ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రావూరు రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

కోర్టు స్టేపై ఫ్లెక్సీ ప్రింటర్స్‌ నేత హర్షం

అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఫ్లెక్సీ బ్యానర్లను వినియోగించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడంపై ఏపీ ఫ్లెక్సీ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రావూరు రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. అయితే కనీసం 6నెలలు స్టే ఇస్తే బాగుండేదన్నారు.

Updated Date - 2023-01-26T04:33:32+05:30 IST