పుష్పగిరి క్షేత్రంలోజస్టిస్ భానుమతి
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:57 AM
పంచమ నదీ సంగమంలో కొలువై ఉన్న కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో ఉన్న శ్రీరాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ, సంతాన మల్లేశ్వరులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి ఆదివారం దర్శించుకున్నారు.
వల్లూరు, డిసెంబరు 17: పంచమ నదీ సంగమంలో కొలువై ఉన్న కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో ఉన్న శ్రీరాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ, సంతాన మల్లేశ్వరులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి ఆదివారం దర్శించుకున్నారు. లక్ష్మి చెన్నకేశవస్వామి, సంతాన మల్లేశ్వరుడికి ప్ర త్యేక పూజలు నిర్వహించి, రుద్రపాదం దర్శనం చేసుకున్నా రు. అనంతరం పుష్పగిరి క్షేత్ర విశిష్టతను ఆలయ అర ్చకులు ఆమెకు వివరించారు. ఆలయ మర్యాదలతో న్యాయమూర్తిని ఘనంగా సన్మానించారు. ఆమె వెంట కడప జిల్లా జడ్జి శ్రీదేవి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భార్గవి ఉన్నారు.