శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2023-04-15T03:00:50+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం ముగ్గురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం ముగ్గురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేంకటేశ్వరరెడ్డి ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నితిన్‌ డబ్ల్యూ.సమ్బరే సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Updated Date - 2023-04-15T03:00:50+05:30 IST