Share News

Jagan: సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ కలకలం

ABN , Publish Date - Dec 26 , 2023 | 09:25 AM

సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. నల్లపాడులో వైసీపీ నేతల భూ దోపిడిపై ఫ్లెక్సి ఏర్పాటు చేయడం జరిగింది. సర్వే నెంబర్ 543, 546, 550 లలో వాగు పోరంబోకు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.

Jagan: సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ కలకలం

గుంటూరు : సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. నల్లపాడులో వైసీపీ నేతల భూ దోపిడిపై ఫ్లెక్సి ఏర్పాటు చేయడం జరిగింది. సర్వే నెంబర్ 543, 546, 550 లలో వాగు పోరంబోకు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు. తమ గ్రామం పోరంబోకు భూమిని కాపాడు జగనన్న అంటూ స్థానిక ప్రజానీకం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. నేడు నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర క్రీడల ప్రారంభోత్సవానికి సీఎం జగన్ తరలి వస్తున్నాయి.

Updated Date - Dec 26 , 2023 | 09:25 AM